56 రకాల ఫొటోలతో సీఎంకు శుభాకాంక్షలు

56 రకాల ఫొటోలతో సీఎంకు శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో HYD లంగర్‌హౌస్‌కు చెందిన ప్రముఖ నెయిల్ ఆర్టిస్ట్ రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. సీఎం 56వ పుట్టినరోజు సందర్భంగా.. 56 రోజులపాటు శ్రమించి.. 56 వస్తువులపై ఆయన చిత్రాలు వేసి శుభాకాంక్షలు తెలిపాడు.