వసతి గృహాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి

వసతి గృహాన్ని తనిఖీ చేసిన న్యాయమూర్తి

KRNL: కర్నూలు శ్రీరామ్ నగర్లోని వేదాస్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం తనిఖీ చేశారు. కార్యాలయ రిజిస్టర్లను, అక్కడి వసతి సౌకర్యాలు, ఆహారం, పరిశుభ్రతను ఆయన పరిశీలించారు. సమస్యలు ఏవైనా ఉంటే త్వరగా బాగు చేయించాలని ఆయన సూచించారు.