పోస్టల్ ఎంప్లాయిస్ మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: భద్రాచలంలోని ముదిరాజ్ బజార్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ 5వ ద్వైవార్షిక రాష్ట్ర మహాసభల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో లెటర్ పంపాలంటే వారి హౌస్ నెంబర్ తెలియకపోయినా వారిని వెతుక్కుంటూ వెళ్లి వారికి ఆ లెటర్‌ను అందజేయడంలో ఎంతో కృషి ఉంటుందన్నారు.