ముగ్గురు ASI లకు SI లుగా పదోన్నతి

NGKL: జిల్లాలో ASI నుంచి SIలుగా పదోన్నతి వారిని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ అభినందించారు. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ASIలు సుధీర్, అంజయ్య, శ్రీనివాసులు SI లుగా పదోన్నతి లభించిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి స్వయంగా స్టార్లు అలంకరించి అభినందనలు తెలిపారు.