రోడ్డు డెవలప్‌మెంట్ డైరెక్టర్ల నియామకం
AP: ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లను నియమించింది. మొత్తం 16 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా రెండేళ్ల పాటు డైరెక్టర్ పదవిలో ఉంటారని వెల్లడించింది.