VIDEO: నేను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తా

VIDEO: నేను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తా

HYD: దావత్ పేరుతో కరీంనగర్ సీపీ డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. 18 పీఎస్‌ల్లో ప్రతి పోలీసు దగ్గర రూ. 25 వేలు వసూలు చేశారన్నారు. నేను చెప్పింది తప్పయితే ముక్కు నేలకు రాస్తానని పేర్కొన్నారు. సీఐ సుజన్ రెడ్డిని బ్రోకర్‌గా పెట్టుకుని దందా చేయిస్తున్నారని తెలిపారు.