VIDEO: సముద్రపు నీటిలోనే అంతర్వేది.!
E.G: సముద్ర తీరంలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో తుఫాన్ ప్రభావంతో గ్రామం మొత్తం నీటమునిగింది. ఇవాళ్టి కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇళ్లతోపాటు ఎక్కడ చూసినా సముద్రం నీరే కనిపిస్తోంది. దీంతో ఇళ్లలో చేరిన నీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.