మార్చి 03: చరిత్రలో ఈరోజు

మార్చి 03: చరిత్రలో ఈరోజు

1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్‌షెట్జీ టాటా జననం
1847: అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం
1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం
1967: గాయకుడు శంకర్ మహదేవన్ జననం
1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం
2002: తొలి దళిత లోక్‌సభ స్పీకర్ బాలయోగి మరణం
* ప్రపంచ వినికిడి దినోత్సవం
* ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం