సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

సమాచార భవన్ ఎదుట జర్నలిస్టుల ధర్నా

HYD: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనరేట్ ఎదుట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ.. కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్ల స్థలాలు ఊసే లేదన్నారు.