ప్రసన్నాంజనేయస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారం

ప్రసన్నాంజనేయస్వామి పాలకమండలి ప్రమాణ స్వీకారం

PLD: చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆలయ పరిపాలనలో పారదర్శకతతో నూతన ధర్మకర్తల మండలి నిబద్ధతతో పనిచేయాలి అని సూచించారు.