'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి '

'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి '

JN: పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని CPM జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న డిమాండ్ చేశారు. నిబంధనలు లేకుండా రైతుల నుంచి పంటను సేకరించాలని కోరుతూ స్థానిక MRO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని MRO సరస్వతికి అందజేశారు.