ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ తాడేపల్లిగూడెంలో 'జనగణన' కార్యక్రమం ప్రారంభం
✦ జిల్లాలో సోషల్ మీడియా పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ సుధాకర్
✦ తణుకులో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి: ఫైర్ ఆఫీసర్ ఐ. అజయ్ కుమార్ 
✦ నూతిరామన్నపాలెంలో రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం అందజేసిన ఎమ్మెల్యే