VIDEO: నేను ఎమ్మెల్యే ఆది మనిషిని: కమిషనర్

VIDEO: నేను ఎమ్మెల్యే ఆది మనిషిని: కమిషనర్

KDP: జమ్మలమడుగు మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మనిషిని అని, ఆయన చెప్పింది చేస్తానని చెప్పుకొచ్చారు. ఇవాళ జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ముల్లా జానీకి, తనకి జరిగిన మాటల యుద్ధంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక ప్రభుత్వ అధికారి ఇలా మాట్లాడటం ఏంటని పలువురు నోరెళ్లబెట్టారు.