VIDEO: "స్వచ్ఛ ధర్మపురి స్వచ్ఛ గోదావరి " కార్యక్రమం
JGL: గోదావరి పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగలక్ష్మి అన్నారు. ధర్మపురిలో ఆదివారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గోదావరి తీరంలో 'స్వచ్ఛ ధర్మపురి - స్వచ్ఛ గోదావరి' కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు చెత్తను తొలగించారు. గోదావరి పరిసరాలు పరిశుభ్రంగా మారుతున్నాయన్నారు.