'యాంటీ లార్వా స్ప్రేయింగ్'

W.G: తణుకు మండలం మండపాక గ్రామంలో బుధవారం దోమలు నివారణ మరియు ఇతర అంటు వ్యాధులు సోకకుండా యాంటీ లార్వ(దోమలు మందు) మండపాక గ్రామంలో స్ప్రేయింగ్ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జయరాజు, హెల్త్ అసిస్టెంట్ వై.టి.మూర్తి, ఏఎన్ఎం విక్టోరియా, శానిటరీ మేస్త్రి విజయ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.