బీసీ. రాజారెడ్డిని సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు

బీసీ. రాజారెడ్డిని సన్మానించిన ఆలయ కమిటీ సభ్యులు

NDL: మహానంది క్షేత్రంలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి పర్యటించారు. మహానందిశ్వర స్వామి ఆలయంలో బీసీ రాజారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు కలిసి బీసీ. రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ అర్చకులు అతడికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.