నివాళులర్పించిన టీపీసీసీ కార్యదర్శి

నివాళులర్పించిన టీపీసీసీ కార్యదర్శి

NLG: నకిరేకల్‌లో మున్సిపల్ ఉద్యోగి ముర్సు శ్రీను మాతృమూర్తి ముర్సు కృష్ణవేణి మృతి చెందారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.