కెనడాలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

కెనడాలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం

KRNL: అమెరికా కెనడా పర్యటనలో భాగంగా కెనడాలో అడుగుపెట్టిన మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన టీడీపీ యువ నాయకుడు సూరం శరణ్ కుమార్ రెడ్డి పాల్గొని, లోకేష్‌ను ఆత్మీయంగా స్వాగతించారు. నాయకులు, వలస తెలుగు సమాజం పెద్ద సంఖ్యలో హాజరై లోకేష్ పర్యటనకు మద్దతు ఇచ్చారు.