చిన్నారులుకు అన్న ప్రసన చేసిన మంత్రి

చిన్నారులుకు అన్న ప్రసన చేసిన మంత్రి

సత్యసాయి: కిశోరి వికాసం ద్వారా బాలికల సర్వతో ముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత అన్నారు. పెనుకొండలోని ICDS కార్యాలయంలో గర్భిణీలకు పౌష్టికాహారం, చిన్నారులుకు మంత్రి సవిత అన్నప్రాసన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘కిశోరి వికాసం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు.