'కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

'కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

JGL: అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా SE బీ. సుదర్శనం కోరారు. ఎటువంటి విద్యుత్ అంతరాయం ఏర్పడినా పునరుద్దరణ టీంలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కంట్రోల్ రూంలు 8712486131, 8712486133, 8712486325 లను సంప్రదించాలన్నారు.