VIDEO: కోదాడలో కల్తీ నూనే దందా గుట్టురట్టు
SRPT: కోదాడలో కల్తీ నూనే దందా గుట్టురట్టయింది. ఏపీ నుంచి తీసుకొచ్చి కోదాడలో ఖాళీ డబ్బాల్లో నింపి ఆటోలో తరలిస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమచారం ఇచ్చారు. కొన్నేళ్లుగా పట్టణంలోని హైవే పక్కనున్న రోడ్లు, ఖాళీ వెంచర్లలో ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కల్తీ నూనె సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డీమాండ్ చేస్తున్నారు.