పాఠశాల మధ్యాహ్న భోజనంను పరిశీలించిన కలెక్టర్

పాఠశాల మధ్యాహ్న భోజనంను పరిశీలించిన కలెక్టర్

SDPT: కున్నూరుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విధానాన్ని కలెక్టర్ కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా వంటగదిలో ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. మెనూను ప్రకారం ఆలుగడ్డ టమాటా పప్పు, బిర్యానీ రైస్ వండినట్లు వంట సిబ్బంది తెలిపారు. అనంతరం విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందికి ఆదేశించారు.