బీసీల రిజర్వేషన్లకై న్యాయసాధన దీక్ష

బీసీల రిజర్వేషన్లకై న్యాయసాధన దీక్ష

TG: ఇందిరాపార్క్ దగ్గర బీసీల న్యాయసాధన దీక్షను పలు బీసీ సంఘాల నేతలు చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇవ్వగా.. కోర్టు ఆ జీవోను రద్దు చేసిన విషయం తెలిసిందే.