'మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

'మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం'

SKLM: మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శిరీష అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఆమె అందజేశారు. అనంతరం అదే గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.