ప్రపంచకప్ ఫైనల్.. సరికొత్త రికార్డు

ప్రపంచకప్ ఫైనల్.. సరికొత్త రికార్డు

అహ్మదాబాద్​ వేదికగా జరిగిన T20 WC లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన​ ఫైనల్ మ్యాచ్ వ్యూయర్​పిష్​ పరంగా సరికొత్త రికార్డ్ సృష్టించింది. జియో హాట్‌ స్టార్‌లో 19వ ఓవర్​లో కివీస్ చివరి వికెట్ సమయంలో 74.5 కోట్ల మంది ఏకకాలంలో లైవ్‌లో వీక్షించారు. మ్యాచ్ అనంతరం జరిగే ప్రైజ్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ముగిసే సరికి 82.1 కోట్లకు చేరి రికార్డులను బద్దలు కొట్టింది.