నగరంలో దంచికొడుతున్న భారీ వర్షం
హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం వాతావరణం చోటుచేసుకుంది. మధ్యాహ్నం 34°C నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదు కాగా, సాయంత్రం ఉన్నట్టుండి వర్షం కురవడం మొదలైంది. ఈ వర్షం నగరవాసులకు కాస్త ఉపసమనాన్ని ఇవ్వగా, లోతట్టు ప్రాంతాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు