VIDEO: 'పవన్‌కు మత్రమే సత్తా ఉంది'

VIDEO: 'పవన్‌కు మత్రమే సత్తా ఉంది'

KKD: పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండటం లేదని వస్తున్న కామెంట్స్‌ను మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఖండించారు. ఇవాళ నిర్వహించిన మెగా దంత వైద్య శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పవన్ చేస్తున్న అభివృద్ధి గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేదన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గం చేయగల సత్తా ఆయనకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.