రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

ELR: యర్రమళ్ళ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు నారాయణపురం ఏఈ శ్రీరామ్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు మరమ్మతు పనులు నిమిత్తం యర్రమళ్ళ, గుళ్ళపాడు, నీలాద్రిపురం, నాచుగుంట, కొత్తగూడెం గ్రామాల్లో ఉంగుటూరు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.