ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

WGL: నల్లబెల్లి మండలం నాగరాజ్ పల్లె గ్రామంలో IKP వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ నర్సంపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని అందుబాటులో అమ్ముకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.