కృష్ణానగర్ రైతు బజారును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కృష్ణానగర్ రైతు బజారును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణానగర్ రైతు బజారును జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. కర్నూలు నుంచి వస్తున్న ఉల్లిపాయలు, టమాటాల నాణ్యతను ఆయన పరిశీలించారు. రైతు బజారులో దుకాణాల కేటాయింపు రైతుల వివరాలను తెలుసుకుని ధరల పట్టికను తనిఖీ చేశారు. రైతు బజారు శాశ్వత భవనం నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.