నేడు KTR రోడ్ షో: సబిత

నేడు KTR రోడ్ షో: సబిత

RR: సోమవారం నిర్వహించనున్న KTR రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కొండాపూర్‌లో, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సాయంత్రం 5గంటలకు, మైలార్‌దేవ్‌పల్లినగర్ చౌరస్తా వద్ద 6గంటలకు, బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7గంటలకు రోడ్ షో, మీటింగ్ ఉన్నట్లు పేర్కొన్నారు.