'కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

'కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

KMR: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని బస్వాపూర్ సొసైటీ సీఈవో మహేశ్వరి సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండలం కాచాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు కేంద్రంలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఆమెతో పాటు డీసీసీబీ మాజీ డైరెక్టర్ కిష్టాగౌడ్ తదితరులు ఉన్నారు.