పిల్లలు మొబైల్ ఇస్తున్నారా..? జాగ్రత్త..!

పిల్లలు మొబైల్ ఇస్తున్నారా..? జాగ్రత్త..!

HYD: ఉప్పల్ పరిధికి చెందిన ఓ చిన్నారి మొబైల్లో వీడియోలు చూస్తుండగా సైబర్ నేరగాళ్లు మాటలతో మాయం చేసి అకౌంట్‌లో రూ.లక్ష కాజేశారు. మొబైల్‌కు కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు, బంధువుల వలె నానా.. మెసేజ్ నెంబర్ వచ్చింది చెప్పు అని అనటంతో, 8 ఏళ్ల పాప తనకు తెలియకుండానే OTP చెప్పింది. దీంతో తన తండ్రి అకౌంట్‌లో నుంచి రూ. లక్ష నిమిషంలోనే మాయమైనట్లు తెలిపారు.