మసీదు పునర్నిర్మించాలన్న పిటిషన్ కొట్టివేత

మసీదు పునర్నిర్మించాలన్న పిటిషన్ కొట్టివేత

భూసేకరణలో భాగంగా MP ఉజ్జయినీలో కూల్చివేసిన తకియా మసీదును పునర్నిర్మించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓ కారిడార్ పార్కింగ్ స్పేస్ కోసం చేపట్టిన భూసేకరణ పరిధిలోకి రావడంతో.. 200 ఏళ్లనాటి మసీదును అధికారులు కూల్చివేశారు. దీంతో మసీదు పునర్నించాలని దాఖలైన పిటిషన్‌ను తొలుత MP హైకోర్టు, తాజాగా సుప్రీంకోర్టు తొసిపుచ్చాయి.