అమెరికాలో ఉద్యోగాలు పోగొట్టుకోనున్న సిక్కు డ్రైవ‌ర్లు!

అమెరికాలో ఉద్యోగాలు పోగొట్టుకోనున్న సిక్కు డ్రైవ‌ర్లు!

అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల సిక్కు ట్రక్కు డైవర్ల పరిస్థితి కఠినంగా మారనున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రక్కు డ్రైవర్లను రవాణాశాఖ స్కాన్ చేస్తుంది. వారికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని పరిశీలిస్తుంది. దీంతో 20 శాతం మంది సిక్కు డ్రైవర్లు తమ ఉద్యోగాలను పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందని అంచనా.