రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

NLG: రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి చెందిన ఘటన గుర్రంపోడు మండలం చేపూరు క్రాస్ రోడ్ వద్ద జరిగింది. చేపూరు నుంచి గుర్రంపోడు వెళ్తున్న బైక్‌ను NLG నుంచి DVK వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో బైక్‌పై అజామ్ ఖాతున్(43) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై మధు తెలిపారు. మృతురాలి కూతురు సకీనా ఖాతూన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.