మ‌ధుర‌వాడ‌లో అగ్ని ప్ర‌మాదం

మ‌ధుర‌వాడ‌లో అగ్ని ప్ర‌మాదం

VSP: విద్యుదాఘాతంతో రిఫ్రిజిరేటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం విశాఖ జిల్లా మధురవాడ కొమ్మాది జంక్షన్‌ సమీపంలో ఉన్న కార్పెంటర్‌ కాలనీలో చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగి ఇళ్లంతా వ్యాపించాయి. స్థానికులు అందించిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.