974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు : కలెక్టర్

974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు : కలెక్టర్

GDWL: జిల్లాలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ సిబ్బందికి బుధవారం రెండో ర్యాండమైజేషన్ నిర్వహించారు. గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు మండలాల్లో జరిగే తొలి వ విడత ఎన్నికల కోసం మొత్తం 974 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ ప్రక్రియతో పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తయినట్లు పేర్కొన్నారు.