పునరావాస సేవలపై అవగాహన సదస్సు

పునరావాస సేవలపై అవగాహన సదస్సు

VSP: ‘భారతదేశంలో ప్రత్యేక విద్య, పునరావాస సేవలు’ అనే అంశంపై సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఉమ‌న్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్. షైస్టా భార్దియా అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగులను శక్తివంతులుగా తీర్చిదిద్దడంలో సమాజ ఆధారిత పునరావాసం, సమగ్ర విద్య, వృత్తి శిక్షణ కీలకమని పేర్కొన్నారు.