VIDEO: వైభవంగా లక్ష్మీనారాయణ స్వామి వార్షికోత్సవం
NZB: సిరికొండ మండల కేంద్రంలోని కొండ గృహలో శనివారం శ్రీ శేష సాయి లక్ష్మీనారాయణ స్వామి 63వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకుడు పారిపెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మూడు రోజుల పాటు యజ్ఞం, హోమం, ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ముగింపు రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.