VIDEO: భార్య స్తూపం వద్ద దామోదర్ నివాళులు
MLG: ఏటూరునాగారం మండలం గోగుపల్లిలో మృతి చెందిన మావోయిస్టులకు మాజీ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన భార్య దివంగత నర్సక్క (సబిత) స్తూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి గౌరవం తెలియజేశారు. ఆమెతో గడిపిన రోజులను స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సహచరుల త్యాగాలను గుర్తుచేశారు.