VIDEO: పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ

VIDEO: పెట్రోల్ బంక్ వద్ద భారీ క్యూ

KMR: బాన్సువాడలో శుక్రవారం రాత్రి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. పశ్చిమాసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్-USA) యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరా ఆగిపోతుందనే పుకార్లతో, ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు డబ్బాలతో పెట్రోల్ కోసం ఎగబడుతున్నారు. పెట్రోల్ బంక్‌లో నో స్టాక్ బోర్డు పెట్టడమే ఈ క్యూ కట్టడానికి కారణంగా తెలుస్తోంది.