BRSలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు

BRSలోకి చేరిన కాంగ్రెస్ నాయకులు

RR: ఫరూఖ్ నగర్ మండలం కుందేల్ కుంట తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో BRSలోకి చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినహామీల అమలులో విఫలమైందన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో BRS అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.