VIDEO: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్

NGKL: జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సంతోష్ ఇవాళ పరిశీలించారు. నిబంధనల ప్రకారం గోడౌన్ సీల్ తెరిపించి అందులో ఉన్న ఈవీఎం, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లపై ఆయన అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి మాట్లాడుతూ...సీసీటీవీ పనిచేసే విధంగా చూడాలని కోరారు.