"నీ ఓటు ఐదేళ్ల ఆశయం”.. యువత
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా “రూ.500, రూ.1000 తీసుకోవడం కాదు, నీ ఓటు ఐదేళ్ల ఆశయం” అంటూ ప్రజలకు యువత అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, చదువు, ఉపాధి కల్పించే నాయకుడినే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని యువత, గ్రామ ప్రజలను కోరుతున్నారు.