ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

VZM: కాశ్మీర్లో ఉగ్రదాడికి నిరసనగా గజపతినగరంలో బుధవారం రాత్రి జనసేన పార్టీ PAC సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ పర్యవేక్షణలో జనసేన పార్టీ కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. అరుణ మాట్లాడుతూ.. దీనిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు (జగన్), మండల లక్ష్మనాయుడు, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.