రూ.850 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీలు

రూ.850 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీలు

TG: HYD మాదాపూర్‌లో AV సొల్యూషన్స్, IIT క్యాపిటల్స్ కంపెనీలు రూ.850 కోట్లతో బోర్డు తిప్పేశాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మబలికి.. 3,200 మంది నుంచి ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసి మోసం చేశాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు AV సొల్యూషన్స్ డైరెక్టర్ వేణుగోపాల్‌, IIT క్యాపిటల్స్ ఎండీ శ్రేయస్ పాల్‌ను అరెస్ట్ చేశారు.