'యువతే దేశ భవిష్యత్ మార్గదర్శులు'

'యువతే దేశ భవిష్యత్ మార్గదర్శులు'

కృష్ణా: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం ఉంగటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌‌ను సందర్శించారు. యోగ వ్యాయామం అనంతరం శిక్షణార్థులతో ముచ్చటించారు. యువతే దేశ భవిష్యత్తని, ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించే ఔత్సాహికులుగా ఎదగాలన్నారు. స్మార్ట్‌ఫోన్ల దుర్వినియోగం శారీరక-మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు.