VIDEO: అనకాపల్లిలో జర్నలిస్ట్‌ల ధర్నా

VIDEO: అనకాపల్లిలో జర్నలిస్ట్‌ల ధర్నా

AKP: జర్నలిస్టులు సమస్యలు పరిష్కారం చేయాలనీ AP WJ F డిమాండ్ చేసింది సోమవారం సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణం RDO కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 1955, 1958 చట్టాలను రద్దు చేసిందిన్నారు. ఉద్యోగ భద్రత, వేజ్ బోర్డులకు సంబంధించిన ఈ చట్టాలను తిరిగి పునఃరుద్దరించాలన్నారు.