హరీష్ రావుపై మధుసూదన్ రెడ్డి విమర్శలు

హరీష్ రావుపై మధుసూదన్ రెడ్డి విమర్శలు

WNP: మాజీ మంత్రి హరీష్ రావుపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు ప్రజలను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు. జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మితమయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.